LIVE
ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. రైసినా డైలాగ్‌లో కీలక ప్రసంగం!
వెనక్కి

ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. రైసినా డైలాగ్‌లో కీలక ప్రసంగం!

43 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబు శనివారం డిల్లీలో పర్యటించనున్నారు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదిక ‘రైసినా డైలాగ్-2026’ సదస్సులో “సాంకేతికత- సుపరిపాలన- భవిష్యత్తు” అనే అంశంపై సీఎం చంద్రబాబు కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఏపీలో అమలు చేస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా ఆధారిత నిర్ణయాల ద్వారా పౌర సేవలను ఏ విధంగా మెరుగుపరచవచ్చో అంతర్జాతీయ వేదికపై ఆయన వివరించనున్నారు. సాంకేతికతను సామాన్యుడి దరికి చేర్చడంలో ఏపీ అనుసరిస్తున్న వినూత్న విధానాలను.. ప్రపంచ దేశాల ప్రతినిధులకు చంద్రబాబు పరిచయం చేయనున్నారు.

షేర్ చేయండి:
7 మార్చి, 2026 02:28 PMకి